AICC secretary Sampath Kumar slams KCR over Andhra Pradesh's Lift Irrigation Projects
#AICCsecretarySampathKumar
#AndhraPradeshLiftIrrigationProjects
#TSLiftIrrigationProjects
#FarmLaws
#CMKCR
#Farmers
#NewDelhi
#telangana
#unionministry
#RajBhavan
#BJP
#TRS
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సీఎం కేసీఆర్పై తీవ్రంగా మండిపడ్డారు. దక్షిణ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ వివక్ష చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్‌పై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మాణాలు చేస్తుంటే, అడ్డుకోవాల్సిన కేసీఆర్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు