బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన ఎం 1000 ఆర్‌ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ యొక్క స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 42 లక్షలు(ఎక్స్-షోరూమ్) కాగా, దాని హై-స్పెక్ వేరియంట్ ధర రూ. 45 లక్షలు (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంటుంది. భారతమార్కెట్లో విడుదలైన ఈ కొత్త బిఎండబ్ల్యు ఎం 1000 ఆర్‌ఆర్ స్పోర్ట్స్ బైక్ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.. రండి.