Tirupathi Bypoll: Bharatiya janata party (BJP) has officially declared ratna prabha name as tirupati loksabha by election candidate. the former ias thanked bjp hicommand and said it was sudden surprise.
#TirupathiBypoll
#formeriasRatnaPrabha
#BJPCandidateRatnaPrabha
#DrMGurumurthy
#YSRCPTirupathiMPCandidateDrMGurumurthy
#TirupathiByelection
#PawanKalyan
#JanasenaCandidateTirupathiBypoll
#BJP
#TDP
#PMmodi
ప్రతిష్టాత్మక తిరుపతి పార్లమెట్ నియోజకవర్గం ఉపఎన్నికకు సంబంధించి బీజేపీ-జనసేన పార్టీల్లో అనూహ్య, అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెండు పార్టీల పొత్తు అవగాహన మేరకు తిరుపతిలో బీజేపీనే బరిలోకి దిగుతుండగా, అభ్యర్థిగా రత్నప్రభ ఖరారయ్యారు. మాజీ ఐఏఎస్, కర్నాటక ప్రభుత్వ ప్రధాన కర్యదర్శిగానూ పనిచేసిన రత్నప్రభ పేరును బీజేపీ హైకమాండ్ గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించింది.