Coronavirus in India : మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. దేశ వ్యాప్తంగా 59,118 కొత్త కేసులు, కఠిన ఆంక్షలు

2021-03-26 20

Coronavirus Update: India witnessed a jump of 59,118 in its Covid-19 tally on Friday, which takes the nationwide numbers to 1,18,46,652, according to figures released by the Union ministry of health and family welfare.
#CoronavirusindiaUpdate
#shutdowncinematheaters
#Lockdown
#schoolsclosed
#Coronavirusinindianewcases
#educationalinstitutes
#COVID19Vaccination
#andhrapradesh
#Unionministryofhealthandfamilywelfare

భారతదేశంలో కరోనా కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి . రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు ఆందోళనకర పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో రోజువారీ కేసులు పెరుగుదల రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి. దీంతో మళ్ళీ లాక్ డౌన్ విధించే పరిస్థితి వస్తుందేమో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది.