India have a machine to manufacture youngsters for every format': Inzamam-ul-Haq praises Krunal Pandya, Prasidh Krishna. In the last six months, the likes of Shubman Gill, Axar Patel, Suryakumar Yadav, Krunal Pandya, Ishan Kishan, Washington Sundar, Navdeep Saini, Prasidh Krishna, T Natarajan have left their mark in the first match/series that they have played for India.
#INDVSENG2ndODI
#InzamamulHaq
#Indiavsengland2021
#Indiahavemachinetomanufactureyoungsters
#SuryakumarYadav
#IshanKishan
#PrasidhKrishna
#TNatarajan
ఫార్మాట్‌కు తగ్గట్లు యువ ఆటగాళ్లను తయారు చేయడానికి టీమిండియా వద్ద ఏదైనా యంత్రం ఉన్నట్లుందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్, కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ తెలిపాడు. భారత జట్టులో యువ ఆటగాళ్లకు కొదువ లేదని, రోజుకో ఆటగాడు అరంగేట్రం చేస్తూ.. ఫస్ట్ మ్యాచ్‌లోనే సత్తా చాటుతున్నారని కొనియాడాడు.