Minister #TalsaniSrinivasYadav Reacts On Rumours Of Movie Theaters Shut Down

2021-03-25 60

Telangana Minister Telangana State Cinematography Minister Talsani Srinivas Yadav said the State government has no such plans as it is very much concerned about workers and other sections of theatres. The theatres will continue following the covid protocols, the Minister has concluded.
#TalsaniSrinivasYadav
#Telangana
#Theaters
#Covid19
#Covid19CasesInTelangana
#Tollywood

థియేటర్లు, సినిమా హాళ్లు మూతపడాయనే వదంతులపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సినిమా దియేటర్లు యధావిధిగా నడుస్తాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో దియేటర్లు మూతపడనున్నాయని జరుగుతున్న ప్రచారం అబద్దం. సినిమా థియేటర్ల మూసివేతపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని’ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

Videos similaires