Ind vs Eng 1st ODI : I Know How To Handle Pressure Of International Cricket - Shikhar Dhawan

2021-03-24 1,872

India opener Shikhar Dhawan, who hit a match-winning 98 in the first ODI against England after warming the bench for the major part of the T20 series, said international cricket is all about pressure and he knows how to handle it.
#ViratKohli
#ShikharDhawan
#KLRahul
#KrunalPandya
#IndvsEng
#IndvsEng1stODI
#RohitSharma
#SuryakumarYadav
#ShardhulThakur
#HardikPandya
#Cricket
#TeamIndia


ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. ధావన్‌ తృటిలో శతకం చేజార్చుకున్నాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. అద్భుతంగా ఆడిన ధావన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.