Telangana : బస్తీ దవాఖానాల పై Etela Rajender కీలక వ్యాఖ్యలు

2021-03-24 88

Telangana To set Up 225 basto dawakhanas in hyderabad - minster
#EtelaRajender
#Telangana
#Hyderabad

హైద‌రాబాద్ న‌గ‌రంలో 225 బ‌స్తీ ద‌వాఖానాలు అందుబాటులో ఉన్నాయ‌ని మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో తెలిపారు. తెలంగాణ‌లోని ఇత‌ర న‌గ‌రాల‌కు బ‌స్తీ ద‌వాఖానాల‌ను విస్త‌రించే ప్ర‌తిపాద‌న ప‌రిశీల‌న‌లో ఉంద‌న్నారు.