తెలంగాణా శాసన సభలో కాంగ్రెస్ ఎమ్యెల్యే లకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని ఎమ్యెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు. #TelanganaLegislativeAssembly #MLAManthaniSridharBabu #Congress #CMKCR #Telangana