New Delhi Indian cricket team opener batsman Shikhar Dhawan got a place in the playing eleven in the first ODI against England and he started in this match very well. Playing a very patient innings, he completed his 50 runs off 68 balls. He completed his half-century also achieved a special place during his innings. Dhawan completed his 5000 runs in Asia as an Indian left-handed batsman.
#ShikharDhawan
#IndvsEng1stODI
#ViratKohli
#RohitSharma
#SuryakumarYadav
#ShardhulThakur
#HardikPandya
#krunalPandya
#IndvsEng
#HardikPandya
#Cricket
#TeamIndia
ఇంగ్లండ్‌తో పుణె వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన ఐదవ భారత లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్‌గా ధావన్ రికార్డుల్లోకి ఎక్కాడు. తొలి వన్డే ద్వారా ఆసియాలో గబ్బర్ 5000 వేల పరుగులు పూర్తిచేశాడు. ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ (10589), యువరాజ్ సింగ్ (7954), గౌతమ్ గంభీర్ (7327), సురేష్ రైనా (5027) గబ్బర్ కంటే ముందున్నారు.