Kerala లో వెరైటీ దోశలు.. సూపర్ హిట్ బిజినెస్ ఫార్ములా!!

2021-03-23 34

A Dosa maker from Kerala, Thiruvananthapuram
creative business idea.
#Kerala
#Thiruvananthapuram
#Keralaelections
#Dosa

శాసనసభ ఎన్నికల వేళ కేరళలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓటర్లకు చేరువయ్యేందుకు పార్టీలు వైవిధ్యంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, కొల్లాం బీచ్‌ రోడ్‌లోని ఓ హోటల్‌ యజమాని మాత్రం గిరాకీ పెంచుకునేందుకు ఎన్నికలనే మార్గంగా చేసుకున్నారు. ప్రధాన పార్టీల గుర్తులతో అల్పాహారం తయారు చేస్తూ గిరాకీ పెంచుకుంటున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అల్పాహార ప్రియులను మరింత ఆకట్టుకునేలా రాజకీయపార్టీ గుర్తులతో దోశలను తయారు చేస్తున్నారు