Indian Princess Gouramma - The Forgotten Princess of Coorg with Similarities To Meghan Markle

2021-03-23 2

This is the story of Victoria Gouramma – the forgotten princess of Coorg. Indian Princess Gouramma- The Forgotten Princess of Coorg with Similarities to Meghan Markle. However, Meghan isn’t the first ‘Royal of colour’ at the Buckingham Palace.
#MeghanMarkle
#PrincessVictoriaGowrammaofCoorg
#Royalofcolour
#PrinceHarry
#TheForgottenPrincessofCoorg
#IndianPrincessGouramma
#PrincessGouramma
#BuckinghamPalace
#ChikkaVirarajendra
#JohnCampbell
#EdithVictoriaGourammaCampbell
#DuleepSingh
#Coorg

బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన మేఘన్ మార్కల్ కి అలాగే క్వీన్ విక్టోరియా దత్తత తీసుకున్న ఇండియన్ ప్రిన్సెస్ గౌరమ్మ మధ్య చాలా సమాంతరాలను మనం చూడొచ్చు అయితే అంతకంటే ముందు అసలు మేఘన్ మార్కల్ ఎవరు తెలుసుకుందాం అలాగే క్షయవ్యాధితో 23 సంవత్సరాల వయస్సులో మరణించిన క్వీన్ విక్టోరియా దత్తత తీసుకున్న కూర్గ్ యువరాణి ప్రిన్సెస్ గౌరమ్మ గురించి మనం తెలుసుకోవాలి.