#TNatarajan
#N" />
#TNatarajan
#N"/>
T Natarajan in blue jersey after a long time, all set for one day Series.
#TNatarajan
#Natarajan
#Nattu
#Teamindia
#ViratKohli
#Indvseng
#Indiavsengland
ఆస్ట్రేలియాతో జరిగిన పర్యటనలో పేసర్ టీ నటరాజన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే స్వదేశానికి తిరిగొచ్చాక గాయపడడంతో.. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో పాటు ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. తాజాగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) అకాడమీలో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో పాసైన నటరాజన్.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు.