Ind vs Eng 4th T20I : 'That Was A Stinking Decision' Swann & Broad On Suryakumar Yadav's Dismissal

2021-03-20 26

Ind vs Eng 4th T20I : Former England spinner Graeme Swann responded on suyakumar yadav's dismissal and said it a 'stinking' decision while Stuart Broad said the rule of 'soft-signal' is odd.
#IndvEng
#SuryakumarYadav
#IndvsEng4thT20I
#KLRahul
#ViratKohli
#RishabhPant
#TeamIndia
#IshanKishan
#ShreyasIyer
#ShubmanGill
#IndvsEng2021
#WashingtonSundar
#JaspritBumrah
#HardhikPandya
#EionMorgan
#JoeRoot
#IndvsEngT20Series
#Cricket

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత యువ క్రికెటర్‌‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వివాదాస్పద రీతిలో పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. అతని ఔట్‌ విషయంలో థర్డ్ అంపైర్‌ ఇచ్చిన నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వివాదాస్పద నిర్ణయంపై స్పందించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ అత్యంత చెత్త నిర్ణయంగా అభివర్ణించాడు. ప్రతీ బౌలర్ ఔట్ అనే అనుకుంటాడు. కానీ అంపైర్‌ది అత్యంత చెత్త నిర్ణయం'అంటూ ట్వీట్ చేశాడు.