Telangana Budget 2021 : ఇప్పటికే లక్షల కోట్ల అప్పు.. ఇంత భారీ బడ్జెట్టా? Bhatti Vikramarka

2021-03-20 56

Telangana: Congress party leader, CLP Leader Bhatti Vikramarka Slams TRS Govt over Telangana Budget 2021
#TelanganaBudget2021
#CLPLeaderBhattiVikramarka
#BhattiVikramarka
#TelanganaAssemblySession
#TelanganaBudget
#BACmeeting
#TSBudgetsessions
#FinanceministerTHarishRao
#TelanganaBudget2021
#Congress
#BJP
#TRS
#CMKCR

ప్రభుత్వం బడ్జెట్ అంకెల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ఇబ్బందుల వేళ రూ.2,30,825 కోట్ల బడ్జెట్ ఎలా ప్రవేశపెడతారని ప్రభుత్వాన్ని నిలదీశారు.