India vs England:Rohit Sharma Steals the Show by his Last over Captaincy As IND Clinch Thrilling Win

2021-03-19 351

India vs England T20: Virat Kohli handed over the captaincy to Rohit Sharma at a crucial stage during the fourth T20I contest against England on Thursday played at the Narendra Modi Stadium. Rohit Sharma's Captaincy in Final 4 Overs Hailed With Memes As India Clinch Thrilling T20I Win
#IndiavsEngland4thT20
#RohitSharmaLastoverCaptaincy
#suryakumaryadavcontroversialdismissal
#RohitSharma
#Onfieldumpires
#RohitSharmaCompletes9000runsinT20
#RohitSharmasecondIndianbatsman
#IshanKishan
#TeamIndiabattingorder
#ViratKohli
#ShikharDhawan
#ShreyasIyer
#RishabhPant
#SuryakumarYadav
#KLRahul

ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన నాలుగో టీ20లో టీమిండియా అద్భుత విజయాన్నందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణించడంతో మొతేరా మైదానం వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ విజయానికి రోహిత్ శర్మ మార్క్ కెప్టెన్సీ కలిసొచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ మ్యాచ్‌ చివర్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయంతో మైదానం వీడాడు. మ్యాచ్‌ ఉత్కంఠగా జరుగుతున్న సమయంలో కోహ్లీ డగౌట్‌లో కూర్చుని ఉండగా.. మైదానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును నడిపించాడు.