Telangana MLC Polling 3rd Round Update : TRS Leader Palla Rajeshwar Reddy In Lead

2021-03-19 607

Telangana MLC Polling 3rd Round vote counting continue today. TRS leader palla rajeshwar reddy in lead.
#TelanganaMLCElectionCounting
#PallaRajeshwarReddy
#TRS
#SurabhiVaniDevi
#TelanganaMLCPolling
#Telangana

తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలు ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఓట్లను బుధవారం నుంచి లెక్కింపు కొనసాగుతోంది. శుక్రవారం మూడో రోజు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆధిక్యంలో తెరాస నేత పల్లా రాజేశ్వరరెడ్డి!