Covid-19 : 218 New Corona Cases Reported In AP In 24 Hrs

2021-03-19 177

218 new corona cases reported in andhra pradesh: No death in last 24 hours.
#Covid19
#AndhraPradesh
#APCMJagan
#Covid19Vaccine
#Covid19CasesInAP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,165 నమూనాలను పరీక్షించగా.. 218 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,92,740కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.