Tirupathi Bypoll : YSRCP MP Candidate Dr M Gurumurthy - All You Need to Know

2021-03-18 1

Tirupathi Bypoll: YSRCP announced Dr M Gurumurthy As Party's mp candidate For Tirupathi Bypoll
#TirupathiBypoll
#DrMGurumurthy
#YSRCPTirupathiMPCandidateDrMGurumurthy
#TirupathiByelection
#PawanKalyan
#JanasenaCandidateTirupathiBypoll
#BJP
#TDP
#APCMJagan
#doctorgurumurthyysrcp

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు మంగళవారం నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో వెనువెంటనే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. డాక్టర్‌ గురుమూర్తిని పార్టీ అభ్యర్థిగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు . కాగా, సాధారణ ఫిజియోథెరపిస్ట్ అయిన గురుమూర్తి మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి, వైసీపీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. వైసీపీ పెట్టినప్పటి నుంచి సీఎం జగన్ వెంట సామాన్య కార్యకర్తగా పని చేస్తూ వస్తున్నారు