India vs England : Angry Virat Kohli Abuses Shardul Thakur For Poor Show On The Field

2021-03-18 7

India vs England T20: On Tuesday, a video surfaced online wherein Virat Kohli was not at all happy with Indian pacer Shardul Thakur. For that Angry Virat Kohli lashed out at Shardul Thakur For Poor Show On The Field
#IndiavsEngland
#ViratKohliAbusesShardulThakur
#ShardulThakurPoorfielding
#KLRahulduck
#IshanKishan
#DineshKarthik
#ViratKohli
#ShikharDhawan
#RohitSharma
#ShreyasIyer
#RishabhPant
#SuryakumarYadav
#KLRahul

చెత్త బ్యాటింగ్‌.. పసలేని బౌలింగ్‌... పేలవ ఫీల్డింగ్‌‌తో భారత జట్టు మూల్యం చెల్లించుకుంది. ఇంగ్లండ్‌తో నరేంద్ర మోదీ మైదానం వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో సమష్టిగా విఫలమైన కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ పరాజయంతో 5 టీ20ల సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకంజలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర సన్నివేశం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా భారత ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో పదే పదే తప్పిదాలు చేశారు.