Telangana Budget Sessions: BJP MLAs Not Invited to BAC Meet - Raghunandan Rao

2021-03-17 15

Telangana Budget Sessions: BJP MLAs not invited to BAC meet: Raghunandan rao lashed out at TRS government And kcr
#BJPMLAsRaghunandanrao
#TelanganaAssemblySession
#TelanganaBudget
#BACmeeting
#TSBudgetsessions
#FinanceministerTHarishRao
#TelanganaBudget2021
#Congress
#BJP
#TRS
#CMKCR
#LegislativeCouncil
#vaccination

అసెంబ్లీ బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవడం సమంజసం కాదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. స్పీకర్ అధికార పార్టీ కనుసన్నల్లో నడవబోరని ఆశించామని.. కానీ, బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడారు.