IND vs ENG : Ishan Kishan's innings Helped Virat Kohli కోహ్లీ.. పంత్, ఇషాన్ తరహా ఆటగాడు కాదు!!

2021-03-16 247

India vs England 2nd T20: Kohli was helped out in his endeavour by debutant opener Ishan Kishan who scored 56 runs in 32 balls to set up the easy win for India. And former England cricketer Michael Atherton believes that Kishan's fiery show at the top helped Kohli in playing his natural game.
#IndiavsEngland
#IshanKishan
#ViratKohli
#MichaelAtherton
#ShreyasIyer
#RishabhPant
#IshanKishant20idebut
#SuryakumarYadav
#KLRahul
#kohlinaturalgame

టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగానే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ అందుకున్నాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ ఆర్థర్‌టన్ అన్నాడు. టీమిండియా కెప్టెన్‌ సహజశైలిలో ఆడేందుకు కిషన్‌ ఇన్నింగ్స్‌ ఉపయోగపడిందని పేర్కొన్నాడు.