Vizag Steel Plant : Nirmala Sitharaman Clarifies On Privatisation Of Vizag Steel Plant

2021-03-16 37

The Central government has made it clear that the state government is not involved in the Visakhapatnam steel plant affair. Union Finance Minister Nirmala Sitharaman gave a written reply to a question posed by YSRCP MP MVV Satyanarayana in the Lok Sabha.
#VizagSteelPlant
#NirmalaSitharaman
#VizagSteelPlantPrivatisation
#YSRCP
#APCMJagan
#PMModi
#AndhraPradesh

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. లోక్‌సభలో YSR కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను దృష్టిలో ఉంచుకొని 100 శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టినట్టు పేర్కొన్నారు.