Rishabh Pant has changed the course of three tests, but most of the tests haven’t contributed much to his career - Ian Chappell
#IndvsEng2ndT20I
#RishabhPant
#IanChappell
#TeamIndia
#JofraArcher
#AxarPatel
#ShreyasIyer
#ViratKohli
#KLRahul
#IndvsEng2021
#ShubmanGill
#IndvsEng2021
#JaspritBumrah
#HardhikPandya
#IndvsEngT20Series
#Cricket
టీమిండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ రెండు నెలల్లో మూడు టెస్టుల పరిస్థితులు మార్చాడని, చాలా మంది తమ జీవిత కాలంలో కూడా అలా చేయలేరని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ ఛాపెల్ అన్నారు. తాజాగా ఇయాన్ ఛాపెల్ ఓ క్రీడా ఛానెల్లో రిషబ్ పంత్ గురించి మాట్లాడాడు.