IND vs ENG 2nd T20: Ishan Kishan 'Mass', Kohli Class Innings Guide IND To 7 Wicket Win VS ENG

2021-03-15 55

India vs England 2nd T20 highlights: England lost six wickets in their innings and scored 164 runs. Ishan Kishan and Virat Kohli scored fifties in the run-chase as India leveled the series 1-1
#IndiavsEngland
#INDVSENG2ndT20highlights
#IshanKishan
#ViratKohli
#ShreyasIyer
#RishabhPant
#IshanKishant20idebut
#SuryakumarYadav
#KLRahul

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నరేంద్ర మోడీ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని మరో 13 బంతులు ఉండగానే మూడు వికెట్లు కోల్పయి ఛేదించింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే యువ బ్యాట్స్‌మ‌న్ ఇషాన్ కిష‌న్‌ (56; 32 బంతుల్లో 5x4, 4x6) ఆక‌ట్టుకున్నాడు. 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (73; 49 బంతుల్లో 5x4, 3x6) తన క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మూడో టీ20 మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోనే మంగళవారం జరగనుంది.