Telangana : Shashank Goyal Talks About MLC Elections

2021-03-13 5

Telangana MLC Polling will be held from 8 AM to 4PM. Over 10 lakh 36 thousand graduates will be exercising their franchise in preferential method at 1530 Polling Stations in 21 districts.The Election Commission has made elaborate arrangements for the polling by deploying over 12 thousand poll personnel.
#Telangana
#ShashankGoyal
#TelanganaMLCElections
#TelanganaMLCPolls
#SEC
#ElectionCommission


ఎన్నికలు సాఫీగా సాగేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టభద్రుల ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో కోవిడ్‌ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.