Amid the surge in COVID-19 cases in the state, hundreds of people were seen flouting social distancing norms at the Cotton Market in Nagpur in Maharashtra on Friday.
#Covid19
#Nagpur
#Maharashtra
#SocialDistance
#Covid19Vaccine
#Lockdown
దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి తిరిగి పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు తగ్గుతూ వచ్చిన కేసులు నెల రోజులుగా పెరుగుతుండటం కొంత ఇబ్బందులు పెడుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే నాగపూర్ లో లాక్ డౌన్ విధించారు. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నా ప్రజల్లో అస్సలు భయం లేకుండా మాస్కులు ధరించకుండా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా వ్యవహరిస్తున్న తీరు అందరినీ షాక్ కు గురిచేస్తుంది.