Tirupati Bypoll : పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్.. అందుకే తగ్గాడు ! ఎవరికి లాభం? || Oneindia Telugu

2021-03-13 1,072

Pawan Kalyan Janasena party states that they won't be participating in tirupathi elections.
#Pawankalyan
#Janasena
#TDP
#Ysrcp
#Tirupati
#TirupatiBypoll

ఏపీలో త్వరలో జరిగే తిరుపతి ఉపఎన్నికల్లో మిత్రపక్షం జనసేనకు అవకాశం ఇవ్వకుండా తామే పోటీ చేయాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణతో పాటు బడ్జెట్‌లలోనూ ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రజల మూడ్‌ను సొమ్ము చేసుకునేందుకు ఇంతకంటే మంచి తరుణం దొరకదని వైసీపీ, టీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఈ వ్యతిరేకతను గమనించే బీజేపీ మిత్రపక్షం జనసేన కూడా పోటీకి ముందుకు రాకుండా కాషాయ అభ్యర్ధికి మద్దతివ్వాలని నిర్ణయించుకుందన్న వాదన వినిపిస్తోంది.

Videos similaires