IPL 2021: Royal Challengers Bangalore Sign Finn Allen As Replacement For Josh Philippe

2021-03-12 6,605

Indian Premier League (IPL) franchise Royal Challengers Bangalore (RCB) have roped in New Zealand wicket-keeper batsman Finn Allen as a replacement for Josh Philippe who will be unavailable for the entire season.
#IPL2021
#RoyalChallengersBangalore
#JoshPhilippe
#FinnAllen
#RCB
#ViratKohli
#ABdevilliers
#CSK
#MSDhoni
#Cricket

ఐపీఎల్ ఫ్రాంచైజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 14వ సీజన్ కోసం న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ ఫిన్‌ అలెన్‌ను జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జోష్‌ ఫిలిప్‌ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2021 నుంచి తప్పుకోవడంతో అలెన్‌ను జట్టులోకి చేర్చుకుంది.