Ind vs Eng 2021 : Jos Buttler Picks India As Favourite For T20 World Cup

2021-03-11 315

England white-ball vice-captain Jos Buttler feels host India is the favourite for win this year’s T20 World Cup. India, which won the inaugural T20 World Cup in 2007, will host the tournament in October and November.
#JosButtler
#T20WorldCup
#TeamIndia
#ViratKohli
#RohitSharma
#RishabhPanth
#MohammedSiraj
#ShikharDhawan
#ShreyasIyer
#HardhikPandya
#Cricket

భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియానే ఫేవరెట్‌ అని ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ అన్నాడు. ప్రస్తుతం కోహ్లీసేన బలమైన జట్టని, టీ20 ఫార్మాట్‌ సైతం ఇందుకు మినహాయింపు ఏమీ కాదని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌కు ముందు మొతేరాలో ఐదు టీ20లు ఆడుతుండటం ఇంగ్లండ్ జట్టుకు లాభిస్తుందని బట్లర్‌ స్పష్టం చేశాడు.