Telangana : Kalvakuntla Kavitha Laid Foundation In Kondagattu

2021-03-10 91

MLC Kalvakuntla Kavitha, Minister Indrakaran Reddy laid foundation stone for the construction of Ramakoti Sthupam at a cost of Rs 90 lakh, at Kondagattu Anjaneya Swamy temple in Mallial mandal in the district on Tuesday.
#KalvakuntlaKavitha
#Kondagattu
#IndrakaranReddy
#KondagattuRamakotiSthupam
#KondagattuAnjaneyaSwamytemple
#TRS
#Telangana

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల ఆధ్యాత్మిక బాట పట్టారు. తరచుగా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. తాజాగా, కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయదలచిన రామకోటి స్తూపానికి కవిత భూమి పూజ చేశారు.

Videos similaires