Naga Chaitanya Cult Fans Increasing, చై కోసం ఏకంగా సాహసాలు.. మరెన్నో!

2021-03-08 77

Reason Behind Naga Chaitanya craze.
#Nagachaitanya
#LoveStory
#ThankYou

అభిమాని లేనిదే హీరోలు లేరు.. అనే మాట ప్రతి ఒక్క హీరోకు తెలుసు. అందుకే ఫ్యాన్స్ ఏం చేసినా కూడా హీరోలు అంతగా కోప్పడరు. కొన్నిసార్లు అతిగా చేస్తే మాత్రం కొందరు సీనియర్ హీరోలు వెంటనే ఆగ్రహం వ్యక్తం చేయడం చాలా సందర్భాల్లో చూశాం.