Corona Second Wave : దేశంలో మరోసారి కరోనా విజృంభన... అప్రమత్తమైన తెలుగు రాష్ట్రాలు!!

2021-03-08 25

Officials in Telangana And Andhra pradesh on Alert for second Covid wave
#CoronaSecondWave
#Coronavirusinindia
#Covid19Vaacination
#TeluguStates
#APGovt
#Telanganagovernment
#Andhrapradesh
#TRSgovernment
#CMKCR
#Telangana

దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తుండడంతో పలు రాష్ట్రాలు జాగ్రత్తపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి