Cp Sajjanar Inaugurates Transgenders Community Desk

2021-03-06 255

Cyberabad police to have transgender desk
#CpSajjanar
#Telangana

గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి.సజ్జనార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ట్రాన్స్‌జెండర్‌లకు సుముఖత స్థానం కోసం ఈ డెస్క్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.