Allu Arjun, Sneha Reddy At TajMahal, Celebrates 10th Anniversary

2021-03-06 41

Allu Arjun Sneha Reddy couple celebrates their 10th Marriage aniversary.
#AlluArjun
#SnehaReddy
#Pushpa
#Tajmahal

టాలీవుడ్‌లో క్యూట్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా అల్లు అర్జున్ స్నేహా రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుంది. నేటి ఈ వీరి వివాహా బంధానికి పదేళ్లు నిండాయి. ఈ క్రమంలో బన్నీ తన శ్రీమతికి స్పెషల్ సర్ ప్రైజ్‌ను ఇచ్చినట్టు కనిపిస్తోంది. పుష్ప షూటింగ్ పూర్తి అవ్వడంతో హైద్రాబాద్‌లో వాలిన బన్నీ.. ఇలా పెళ్లి రోజును మాత్రం గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసేందుకు ప్లాన్ వేశాడు. బన్నీ ఆ మధ్య ఓ షోలో మాట్లాడుతూ తన ప్రేమ గురించి బయటపెట్టేశాడు