Former TMC MP Dinesh Trivedi Joins BJP In Presence Of J P Nadda

2021-03-06 451

Former Railway Minister and Trinamool Congress MP Dinesh Trivedi today joined the BJP, the latest in a long list of such defections over the past many months. Former Trinamool Congress Rajya Sabha member Dinesh Trivedi, who had resigned as TMC MP in Rajya Sabha on 12 February, has joined the BJP in the presence of the party's national president JP Nadda in Delhi. Union Minister Piyush Goyal was also present.
#DineshTrivedi
#MamataBanerjee
#JPNadda
#BJP
#PiyushGoyal
#TrinamoolCongress
#RajyaSabha
#Delhi

పశ్చిమ బెంగాల్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పశ్చిమబెంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించిన సువేందు అధికారి, అటవీ శాఖా మంత్రి రాజీబ్ బెనర్జీ వంటి పలువురు నేతలు బిజెపికి జై కొడితే, తాజాగా మమతా బెనర్జీ షాక్ ఇస్తూ మరో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ పదవికి రాజీనామా చేసి బిజెపి తీర్థం పుచ్చుకున్నారు .