Hyderabad Floods 2020 - హైదరాబాద్ లో వరదలకు కారణం ఇదే.. తేల్చేసిన కాగ్ నివేదిక !!NITI Aayog’s Report

2021-03-06 136

Niti Aayog’s “Report of the Committee Constituted for Formulation of Strategy for Flood Management Works in Entire Country” has an exclusive Reason on the Hyderabad floods-2020. And One major suggestion made by report for Hyderabad is that nalas, drains and watercourses should be clearly delineated and boundaries fixed while planning new developments.
#hyderabadfloods
#NITIAayog
#Delineatenalas
#rainwater
#TRS
#CMKCR
#floodirrigationmethods
#drains
#drainagesystem

2020 లో హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచేశాయి. గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగరం వరద ప్రభావానికి గురైన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ లో వరదలకు కారణం వివరించింది కాగ్ నివేదిక.