Ind vs Eng 2021,4th Test: Rohit Becomes 1st Opener To Score 1000 Runs In World Test Championship

2021-03-06 7,905

Ind vs Eng 2021,4th Test : India opener Rohit Sharma became the first opener to score 1000 runs in the ongoing cycle of the World Test Championship (WTC) during the fourth and final Test against England on Friday.
#IndvsEng4thTest
#RohitSharma
#WorldTestChampionship
#ShubmanGill
#SunilGavaskar
#ViratKohli
#IndvsEng2021
#TeamIndia
#MohammedSiraj
#BenStokes
#AjinkyaRahane
#MoteraPitch
#JaspritBumrah
#RavichandranAshwin
#RAshwin
#RishabPanth
#HardikPandya
#AxarPatel
#MoteraStadium
#WashingtonSundar
#IndvsEngT20Series
#Cricket

ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఓపెనర్‌గా టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.ఇంగ్లండ్‌తో మొతేరా మైదానం వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్(49) తృటిలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. అయినా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఓపెనర్ల జాబితాలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.