AP CM YS Jagan On Polavaram Project పోలవరంపై సీఎం జగన్ సమీక్షా సమావేశం.. అధికారులకు కీలక ఆదేశాలు

2021-03-02 40

Andhra Pradesh chief minsiter YS Jaganmohan Reddy held a review meeting on the Polavaram project being constructed by the Andhra Pradesh government with great ambition.
#APCMYSJagan
#PolavaramProjectUpdate
#polavaramnationalirrigationproject
#APCMYSJaganVisitsPolavaramProject
#polavaramprojectworks
#Spillway
#UpstreamCopperDam
#AndhraPradesh
#YSRCP
#TDP
#సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో స్పిల్ వే, అఫ్రోచ్ చానల్, అప్ స్ట్రీమ్ కాపర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం , గేట్ల అమరిక తదితర కీలక పనులపై జలవనరుల శాఖకు సంబంధించి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు చూస్తున్న ఉన్నతాధికారులతో వివరాలడిగి తెలుసుకున్నారు .