NHAI Creates World Record By Constructing 25.54-km Road In 18 Hours

2021-03-01 94

The National Highway Authority of India (NHAI) has achieved a rare feat by completing a single lane of the four-lane stretch of 25.54 km being developed between Vijaypur-Solapur (NH 52) in a record time of 18 hours.
#NHAI
#NationalHighwayAuthorityofIndia
#NitinGadkari
#worldrecord
#NH52
#LimcaBookofRecords
#Maharashtra

మన నేషనల్ హైవే అథార్టీ ఆఫ్ ఇండియా (NHAI)... ప్రపంచ రికార్డ్ సృష్టించింది. అది మొత్తం 25.54 కిలోమీటర్ల రోడ్డు. నాలుగు లేన్లతో ఉంటుంది. నేషనల్ హైవే 52లో భాగంగా... మహారాష్ట్రలోని విజయపూర్, సోలాపూర్ మధ్య ఈ రోడ్డు ఉంది. ఇందులో మొదటి లేన్‌ను జస్ట్ 18 గంటల్లో నిర్మించినట్లు కేంద్రరోడ్డు రవాణా, నేషనల్ హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్‌లో తెలిపారు.