Team India has managed to get a firm grip over England in the ongoing Test series. Former Australia cricketer Ian Chappell has appreciated them for correctly identifying and exploiting England's ineptitude against spin bowling.
#IndvsEng2021
#IanChappell
#RAshwin
#AxarPatel
#MoteraStadium
#IndvsEng4thTest
#PinkBallTest
#WashingtonSundar
#RohitSharma
#JofraArcher
#ShubmanGill
#RavichandranAshwin
#ViratKohli
#TeamIndia
#JackLeach
#IndvsEngT20Series
#IndvsEng3rdTest
#RishabPanth
#HardikPandya
#IPL2021
#Cricket
గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన డేనైట్ టెస్ట్ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోపే ముగిసిన విషయం తెలిసిందే. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ (11), రవిచంద్రన్ అశ్విన్ (7) చెలరేగడంతో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ పడగొట్టిన 20 వికెట్లలో 19 స్పిన్నర్లే తీశారు.