pawan kalyan strong counter to Ysrcp MLA
#Andhrapradesh
#Pawankalyan
#Janasena
#Bhimavaram
ప్రశాంతంగా ఉండే పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓ చిన్న వివాదం చినికిచినికి గాలివానగా మారింది. దీంతో వైసీపీ, జనసేన మధ్య వివాదంగా ఇది మారిపోయింది. వీరవాసరం మండలం మత్సపురిలో జనసేన కార్యకర్తలు దళితులపై దాడి చేశారని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి ఆరోపించగా.. వైసీపీ ఎమ్మెల్యే ప్రోద్భలంతో పోలీసులు ఎస్సీలైన తమ కార్యకర్తలపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలతో వీరు చేసుకున్న కామెంట్లు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్రపైనా విమర్శలు వినిపిస్తున్నాయి.