India vs England : Rohit Sharma Slams Motera Pitch Critics ‘It Was A Nice Pitch To Bat On’

2021-02-26 2,460

#IndiaVSEngland3rdTest: “The pitch didn’t do anything, Most batters got out to straighter deliveries, and as a batting unit we also made mistakes Said Rohit Sharma
#INDVSENGPinkBallTest
#MoteraPitch
#RohitSharmaslamsMoteraPitchCritics
#ViratKohli
#AxarPatel10WicketsHaul
#Ashwin400TestWickets
#RohitSharma
#RavichandranAshwin
#SunilGavaskar
#IndiaVSEngland3rdTest
#AhmedabaddaynightTest
#IshantSharma
#Viratkohli
#IPL2021
#IndiavsEnglandPinkBallTest
#RohitSharma
#EnglandtourofIndia
#VijayHazareTrophy
#pinkballDAYnightTest
#BCCI

భారత్, ఇంగ్లండ్ మధ్య రెండు రోజుల్లోనే ముగిసిన డే/నైట్ టెస్ట్‌కు ఆతిథ్యమిచ్చిన మొతెరా పిచ్‌పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గప్పించడంపై టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పిచ్‌ను తప్పుపట్టాల్సిన పని లేదని, నేరుగా వికెట్లకు విసిరిన బంతులకే చాలా మంది బ్యాట్స్‌మెన్ ఔటయ్యారని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్‌తో గురువారం ముగిసిన ఈ పింక్ టెస్ట్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది