IND VS ENG : 8 Big Records Of Motera Test Match- Akshar Patel, Ashwin, Virat’s Records

2021-02-26 2,378

#IndiaVSEngland3rdTest: Host India registered a stunning victory over England in the third Test by wickets. This match, played at the world’s largest cricket stadium (Motera), ended in just 2 days.
#INDVSENGPinkBallTest
#MoteraPitch
#ViratKohli
#AxarPatel10WicketsHaul
#HarbhajanSingh
#Ashwin400TestWickets
#RohitSharma
#RavichandranAshwin
#SunilGavaskar
#IndiaVSEngland3rdTest
#AhmedabaddaynightTest
#IshantSharma
#Viratkohli
#IPL2021
#IndiavsEnglandPinkBallTest
#RohitSharma
#EnglandtourofIndia
#VijayHazareTrophy
#pinkballDAYnightTest
#BCCI

పంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో టీమిండియా భారీ విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో మొతెరా మైదానం వేదికగా గురువారం ముగిసిన డే/నైట్ టెస్ట్‌లో 10 వికెట్లతో గెలుపొందింది. అక్షర్ పటేల్(11/70), సెన్సేషనల్ పెర్ఫామెన్స్‌కు తోడు స్పిన్ లీడర్ రవిచంద్రన్ అశ్విన్(7/74) మ్యాజిక్ చేయడంతో ఐదు రోజుల టెస్ట్ రెండు రోజుల్లోనే ముగిసింది.