IND VS ENG Pink Ball Test Ends In 2 Days : Kohli Questioned Standards Of Batting From Both Sides

2021-02-26 1,404

#IndiaVSEngland3rdTest: India captain Virat Kohli questioned the standards of batting from both sides and ‘lack of application’ from batsmen as one of the reasons behind the 3rd India-England Test match in Ahmedabad ending inside two days.
#INDVSENGPinkBallTest
#ViratKohlidefendspitch
#ViratKohlicriticizesbatsmen
#AxarPatel6WicketsHaul
#RohitSharma
#RavichandranAshwin
#dayandnightTest
#IndiaVSEngland3rdTest
#AhmedabaddaynightTest
#IshantSharma
#Viratkohli
#IPL2021
#IndiavsEnglandPinkBallTest
#RohitSharma
#EnglandtourofIndia
#VijayHazareTrophy
#pinkballDAYnightTest
#BCCI

మొతేరా పిచ్‌ బాగానే ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఇంగ్లండ్‌తో గురువారం ముగిసిన పింక్ టెస్ట్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. అయితే ఐదు రోజుల ఈ డే/నైట్ టెస్టు రెండు రోజుల్లో ముగియడానికి రెండు జట్ల బ్యాట్స్‌మెన్‌ వైఫల్యమే కారణమని భారత కెప్టెన్ స్పష్టం చేశాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన విరాట్.. పిచ్‌పై మాజీ క్రికెటర్లు చేసిన విమర్శలు అర్థరహితమంటూ కొట్టిపారేశాడు. మొతేరా పిచ్‌ టెస్టు క్రికెట్‌కు సరిపోదన్న మైకేల్‌ వాన్‌, హర్భజన్‌ సింగ్‌ వంటి క్రికెటర్ల అభిప్రాయాల నేపథ్యంలో కోహ్లీ వివరణ ఇచ్చాడు.

Free Traffic Exchange