Prithvi Shaw went on to score 227 not out in Mumbai's total of 457/4 in 50 overs, becoming the highest individual scorer in Vijay Hazare Trophy, surpassing Sanju Samson who had scored 212 against Goa in the 2019-20 season.
#PrithviShaw
#PrithviShawdoubleton
#PrithviShawslams227notout
#VijayHazareTrophy
#PUDvsMUMVijayHazareTrophy2021
#SuryakumarYadav
#INDVSENG3rdtest
#PrithviShawdoublecentury
#Rohitsharma
#Sanjusamson
#highestindividualscorer
దేశవాళీ ప్రతిష్టాత్మక వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా యువ ఓపెనర్, ముంబై సెన్సేషన్ పృథ్వీ షా జోరు కొనసాగుతుంది. ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమై భారత జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా.. ఈ దేశవాళీ టోర్నీతో లయ అందుకున్నాడు. ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి టచ్‌లోకి వచ్చిన షా.. తాజాగా పుదుచ్చేరితో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు.