Hrudayanjali : Tribute To Legendary Singer Sp Balasubramaniam

2021-02-25 2

SPB Fans organizing an event called Hrudayanjali and pays tribute to legendary singer
#Spb
#SpBalu
#Hrudayanjali
#Tollywood

ఉత్తమ గాయకుడిగా ఆరు సార్లు జాతీయ అవార్డు. కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నాడు. అందుకే బాలు నోటి నుంచి వచ్చే ప్రతి పాట పంచామృతమే. గాయకుడిగా ఆయన స్వరరాగ ప్రవాహం ఇప్పటికీ ఎప్పటికీ తరగని నిధి.