IND VS ENG Pink Ball Test : Axar Patel 6 Wickets Haul As Consecutive Fifer, ENG 112 All Out

2021-02-25 2,162

#IndiaVSEngland3rdTest: Axar Patel's six-wicket haul bundled England out for 112 before Rohit Sharma's unbeaten half century that handed India the edge on the opening day of the day-night third Test in Ahmedabad on Wednesday.
#INDVSENGPinkBallTest
#AxarPatel6WicketsHaul
#RohitSharmaunbeatenhalfcentury
#RavichandranAshwin
#dayandnightTest
#IndiaVSEngland3rdTest
#AhmedabaddaynightTest
#IshantSharma
#Viratkohli
#IPL2021
#IndiavsEnglandPinkBallTest
#RohitSharma
#EnglandtourofIndia
#VijayHazareTrophy
#pinkballDAYnightTest
#BCCI

ప్రపంచంలోనే అతి పెద్ద మైదానం గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న డేనైట్ టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 57 పరుగులతో, వైస్ కెప్టెన్ అజింక్య రహానే 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పరుగులకు కేవలం 13 రన్స్ వెనుకంజలో ఉంది. అంతకుముందు ఇంగ్లండ్ 112 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. సొంత మైదానంలో టెస్ట్ ఆడుతున్న స్పిన్నర్ అక్షర్ పటేల్ ఆరు వికెట్లతో సత్తాచాటాడు. మూడో టెస్టు తొలిరోజు ఆటలో టీమిండియా అన్ని సెషన్లలోనూ ఆధిపత్యం చలాయించింది.