Ind Vs Eng 2021 : Motera Renamed As Narendra Modi Stadium In Ahmedabad

2021-02-24 155

The Motera cricket stadium in Ahmedabad, earlier known as Sardar Patel Stadium, has been renamed as Narendra Modi stadium. The stadium was inaugurated by President Ram Nath Kovind ahead of the India vs England 3rd Test on Wednesday.
#IndVsEng2021
#NarendraModiStadium
#MoteraStadium
#IndVsEng3rdTest
#AhmedabadMoteraStadium
#AhmedabadStadium
#SardarPatelStadium
#RamNathKovind
#RishabPanth
#ViratKohli
#RohitSharma
#HardhikPandya
#Cricket
#TeamIndia


గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించిన మొతేరా స్టేడియంను రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద స్టేడియంను బుధవారం వర్చువల్‌ విధానం ద్వారా రాష్ట్ర‌ప‌తి ప్రారరంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు, గుజ‌రాత్ డిప్యూటీ సీఎం నితిన్ ప‌టేల్, బీసీసీఐ సెక్రటరీ జై షా పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు.