Telangana mlc elections 2021 : PV Narasimha Rao Grand son nv subhash comments on kcr
#Kcr
#Telangana
#MLCelections
#Hyderabad
#PvNarasimhaRao
తమ చిన్నమ్మ సురభి వాణిదేవికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష మండిపడ్డారు. విజయనికి అవకాశం లేని టికెట్ ఇచ్చి పీవీ కుటుంబాన్ని మోసం చేస్తున్నారని ఆయన అన్నారు.